మొక్కలు నాటే కార్యక్రమం నేడు

69చూసినవారు
మొక్కలు నాటే కార్యక్రమం నేడు
కాగజ్‌నగర్‌ మండలం వంజీరి చెకోపోస్టు సమీపంలో శనివారం భాజపా ఆధ్వర్యంలో 'అమ్మ పేరు మీద మొక్క నాటుదాం' అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10. 30 గంటలకు ఆ పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు హాజరు కానున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్