కాగజ్‌నగర్‌లో వర్ష భీభత్సం.. ఆటోపై పడిన చెట్టు

78చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో మంగళవారం రాత్రి తీవ్రమైన గాలిధుమారంతో వర్షం బీభత్సం సృష్టించింది. పెట్రోల్ పంపు ఏరియాలో చెట్టు విరిగి ఆటో మీద పడటంతో. ‌ఆటో ధ్వంసం అయినట్టు సమాచారం. అదృష్టవశాత్తు ఆటోలో ఎవరులేక పోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ వర్షానికి రోడ్ లన్నీ జలమయమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్