హైదరాబాద్: నిరుపేదకు చికిత్స కోసమై రూ. 1 లక్ష 75 వేలు అందజేత

73చూసినవారు
హైదరాబాద్: నిరుపేదకు చికిత్స కోసమై రూ. 1 లక్ష 75 వేలు అందజేత
హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో శనివారం చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన ఎల్ములే సంతోష్ కు సీఎం ఆర్ఎఫ్ చెక్కును అందజేసారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 1 లక్ష 75 వేల ఎల్ఓసి లెటర్ ను వారి సోదరుడు రమేష్ కు సిర్పూర్ ఎమ్మెల్యే పిఏ వారికి అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్