మొహర్రం పండుగ సందర్భంగా సిర్పూర్ టీ మండల కేంద్రంలో శనివారం హెచ్. పీ గ్యాస్ ఎదురుగా షర్బత్ పంపిణీ చేయడం జరిగింది. మదీనా చికెన్ సెంటర్ యజమాని మహమ్మద్ యూసుఫ్ భక్తి శ్రద్దలతోతమ తరపున షర్బత్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ప్రజలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.