సిర్పూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

81చూసినవారు
సిర్పూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు కాగజ్ నగర్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబందించిన CMRF చెక్కులను బీజేపీ మండల అధ్యక్షులు పుల్ల అశోక్ ఆయ గ్రామాల బీజేపీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం లబ్ధిదారులకు చెక్కులు అందచేశారు.

సంబంధిత పోస్ట్