సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే

71చూసినవారు
కాగజ్ నగర్ మండలం అందవెల్లి గ్రామపంచాయితీలో ఎమ్ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 10 లక్షల రూపాయల అంచనాతో మంజూరైన సిసి రోడ్డుకు బుధవారం సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చనకపురే గణపతి, మాజీ సర్పంచ్ ధోతుల శ్రీనివాస్, మల్లేష్, శ్రవణ్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్