సిర్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో యువకులకు క్రీడా పోటీలు

0చూసినవారు
సిర్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో యువకులకు క్రీడా పోటీలు
మాదకద్రవ్యాల నిర్మూలన యువతను చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచడానికి సిర్పూర్ టీ పోలీస్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎస్ఐ కమలాకర్ ఆదివారం తెలిపారు. సిర్పూర్ టి మండల పరిధిలోని అన్ని గ్రామాల యువత ఇందులో ఉత్సాహంగా పాల్గొని ఇట్టి ప్రోగ్రామ్ ని విజయవంతం చేయగలరు. 7, 8, 9 తేదీలలో ఎన్రోల్మెంట్, 10, 11 తేదీలలో పోటీలు నిర్వహించబడునని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్