వేట కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

75చూసినవారు
వేట కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన కాగజ్‌నగర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. అధికారులు, స్థానికులు వివరాల ప్రకారం. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో వేసవికాలం దృష్ట్యా దాహార్తి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిపై వేట కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రగాయాలైన దుప్పి మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని దుప్పిని ఖననం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్