ఓపెన్ జిమ్ ఏర్పాటుకై కమీషనర్ కు వినతిపత్రం అందజేత

60చూసినవారు
ఓపెన్ జిమ్ ఏర్పాటుకై కమీషనర్ కు వినతిపత్రం అందజేత
కాగజ్‌నగర్‌ పట్టణ వాకర్స్ అసోయేషన్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ మున్సిపల్ కమిషనర్ ఎస్ అంజయ్యకు ఓపెన్ జిమ్ ఏర్పాటుకై వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ. ప్రతిరోజు ఎస్పియం క్రీడా మైదానంలో ఎంతో మంది క్రీడాకారులు, యువకులు, వృద్దులు, మహిళలు వాకింగ్ కు వస్తారని, వారికి వ్యాయామం చేసుకోవడానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్టైయితే బాగుంటుందని, వెంటనే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగలరని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్