మా చెల్లి చావుకు కారణం.. అధికారుల నిర్లక్ష్యమే

78చూసినవారు
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన చెల్లి వెంకటలక్ష్మి చనిపోయింది అని ఆమె సోదరుడు తొర్రెం రవి అన్నారు. చెల్లి అనారోగ్యం విషయం తమకు సమాచారం ఇవ్వకపోవడం, సరైన వైద్యం అందించకపోవడంతోనే తన చెల్లి చనిపోయిందని ఆరోపించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పార్ధివదేహాన్ని ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్