కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలోకి శనివారం జింకను కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. కుక్కల నుంచి జింకను కాపాడిన కొత్త సార్సాల గ్రామస్థులు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం జరిగింది. జింకను జాగ్రత్తగా అటవి ప్రాంతంలోకి వదిలిన అటవిశాఖ అధికారులు.