రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

79చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అశ్వారావుపేట మండలంలోని ఆసుపాకకు చెందిన రాములమ్మ(45) టీవీఎస్ వాహనంపై గ్రామాల్లో కూరగాయలు విక్రయిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె ఆసుపాక నుంచి నందిపాడుకు వెళ్తుండగా గాడ్రాల సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో స్పృహ తప్పి పడి పోయింది ఆ మార్గంలో వెళ్లే కూలీలు గమనించి ఆమెను అశ్వారావుపేటలోని ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించేలోపే మృతి చెందింది. రాములమ్మ అంత్యక్రియలు చిన్న కుమార్తె స్రవంతి నిర్వహించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you