రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

84చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నమిలిపేట వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఢీ కొనడంతో తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కిసరి. చైతన్య(20) ను స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ తలకు తీవ్ర కాయం అవ్వడం వల్ల అధిక రక్తస్రావం అయ్యి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్