ప్రభుత్వ పాఠశాల్లో సరిపడా సిబ్బందిని నియమించాలి

59చూసినవారు
ప్రభుత్వ పాఠశాల్లో సరిపడా సిబ్బందిని నియమించాలి
ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం సరిపడా సిబ్బందిని నియమించాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గుమ్మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సరిపడా సిబ్బంది లేరని బుధవారం విద్యార్థులు ధర్నా చేయడం పట్ల, విద్య రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you