భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. బీజేపీ, టీడీపీ బి ఆర్ యస్ నేతలుపట్టణంలో పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి స్వీట్లు పంచారు. యావత్ ప్రపంచంలో అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా అంబేద్కర్ గుర్తింపు పొందారని నేతలు గుర్తుచేసుకున్నారు.