అశ్వారావుపేట: ఎఫ్.పీ.ఓ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న యాక్సెస్ జీఎం

85చూసినవారు
అశ్వారావుపేట: ఎఫ్.పీ.ఓ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న యాక్సెస్ జీఎం
అశ్వారావుపేట ఫాం ఆయిల్ ఫెడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తృతీయ వార్షికోత్సవం మంగళవారం అశ్వారావుపేట మండలం లోని పాపిడి గూడెంలో అధ్యక్షులు ఆళ్ళ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాక్సెస్ జనరల్ మేనేజర్ సుబ్బారావు పాల్గొని గత కార్యక్రమాలను, భవిష్యత్ కార్యాచరణను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తుంబూరు మహేశ్వర రెడ్డి, కో ఆర్డినేటర్ దిలీప్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్