అశ్వారావుపేట: ఇన్సూరెన్స్ స్కీంలపై అవగాహన కార్యక్రమం

3చూసినవారు
అశ్వారావుపేట: ఇన్సూరెన్స్ స్కీంలపై అవగాహన కార్యక్రమం
అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీ రైతువేదిక వద్ద ఐటీడిఎ వారి సహకారంతో అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఏపీఎం వెంకటేశ్వరరావు, సీసీ సత్యనారాయణ, గ్రామ సెక్రటరీ కార్తీక్, బ్యాంకు మిత్ర వెంకట మహాలక్ష్మి ఆధ్వర్యంలో PMJJBY, PMSBY ఇన్సూరెన్స్ స్కీంలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏదైనా కారణం చేత మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు.