అశ్వారావుపేట: భట్టి నిర్ణయాలు ఎంతో గొప్పవి

65చూసినవారు
అశ్వారావుపేట: భట్టి నిర్ణయాలు ఎంతో గొప్పవి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆదివారం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మండల కార్యకర్తలతో కలిసి భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల పట్ల ఆయనకు ఉన్న దయ, బడుగు బలహీన వర్గాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్