అశ్వారావుపేట: 152 వ సర్వే నెంబర్ భూహక్కుల కోసం రైతుల పోరాటం

57చూసినవారు
అశ్వారావుపేట: 152 వ సర్వే నెంబర్ భూహక్కుల కోసం రైతుల పోరాటం
గత పదకొండు సంవత్సరాల నుంచి 152వ సర్వే నెం. భూముల కోసం తహసిల్ధార్ కార్యాలయం, అనేక గ్రామసభలలో రెవెన్యూ అధికారులకి, జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు సమర్పించి కాళ్ళు కాయలు కట్టేలా తిరిగిన ప్రయోజనం లేదని, దాదాపు 30 గ్రామాలకు చెందిన 3000 ఎకరాల భూమిని అన్యాయంగా 152 సర్వే నెంబర్ లో కలిపేశారని రైతులు తెలిపారు. ఆ భూమి మీద పూర్తి స్థాయి హక్కులు మాకే ఉన్నప్పటికి రెవిన్యూ అదికారులు ఏ విధంగా కూడ స్పందించడం లేదని ఆయ గ్రామాల రైతులు తమ గోడు వెళ్ళబుచ్చుతున్నారు.

సంబంధిత పోస్ట్