మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక
రైతులతో సమావేశం అయ్యారు. గత ఏడాది ఆగస్ట్ లో అధిక వరదలకు ధ్వంసం అయిన ఈ ప్రాజెక్ట్ ను ఈ నెల 17 వ తేదీన సెంట్రల్ కమిటీ మెంబర్ హుస్సేన్ నాయక్ పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలిస్తారు అని తెలిపారు.