అశ్వారావుపేట: డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే జారె

74చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి భట్టి విక్రమార్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్