అశ్వారావుపేట: డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన ఎమ్మెల్యే

11చూసినవారు
అశ్వారావుపేట: డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన ఎమ్మెల్యే
ఆర్ధిక, విద్యుత్, ప్రణాళికా శాఖల మంత్రిగా ఉన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్‌లోని వారి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ కూడా ఆయనతో కలిసి ఉన్నారు.

సంబంధిత పోస్ట్