అశ్వారావుపేట: పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

60చూసినవారు
అశ్వారావుపేట: పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట మండలంలోని అనంతారం గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అధికారులతో కలిసి శనివారం సందర్శించారు. బాలికలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూను సక్రమంగా అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంగ్లీష్లో నూతన విద్యా విధానాన్ని అందిస్తున్న విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్