అశ్వారావుపేట: శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు

71చూసినవారు
అశ్వారావుపేట: శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు
అశ్వారావుపేట: శాంతిభద్రతల విషయంలో రాజకీయ ఒత్తిడులకు లోను కావద్దని డీఎస్పీ సతీష్ కుమార్కు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. శనివారం అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో లా అండ్ ఆర్డర్పై సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఫిర్యాదును పరిశీలించి విచారించాలన్నారు.

సంబంధిత పోస్ట్