అశ్వారావుపేట రూరల్ అనంతారం గ్రామంలో పామ్ సండేను (మట్టల ఆదివారం) క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. గుడ్ ప్రైడే కు ఐదురోజుల ముందుగా వచ్చే ఈ పండగను గుడ్ షెపర్డ్ ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ పాథర్ రాజు మరియు చర్చ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ పామ్ సండేను గ్రామంలో అనేక చోట్ల ఈత మట్టలు పట్టుకుని స్లోగన్స్ చేసుకుంటూ భక్తులు ఘనంగా నిర్వహించారు.