అశ్వారావుపేట: 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు

83చూసినవారు
అశ్వారావుపేట: 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు
అశ్వారావుపేట మండలంలోని ఓ గిరిజన గ్రామంలో 17ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలో మూడేళ్ల చిన్నారిని వరుసకు బాబాయి అయ్యే అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు బుధవారం సాయంత్రం ఆటోలో ఎక్కించుకొని గ్రామశివారుకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి గురువారం స్థానిక పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్