అశ్వారావుపేట: ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన అర్చకులు

54చూసినవారు
అశ్వారావుపేట: ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన అర్చకులు
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయ అర్చకుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.  అశ్వారావుపేట నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న పలు దేవాలయాల అర్చకులు స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ, గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అర్చకులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.