అశ్వారావుపేట: అగ్గికి ఆహుతేనా మూడు పూరీల్లు

65చూసినవారు
అశ్వారావుపేట మండలం పాలగుంపు గ్రామంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో మూడు పూరీల్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. తుక్కు తగలబెడుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పు చెలరేగినట్టు స్థానికులు తెలుపుతున్నారు. మూడు ఇళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతి కావటంతో పది లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్