అశ్వారావుపేట మండలం మొద్దులమడ గ్రామంలో రెండు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. వియషం తెలుసుకున్న కాక వీరయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందచేశారు.