అశ్వారావుపేట: దళారులను నమ్మి మోసపోవద్దు

68చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం రైతులతో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పలు సూచనలు చేశారు. మొక్కల నాణ్యత విషయంలో పూర్తి శ్రద్ధ వహిస్తున్నామన్నారు. తొందరపడి దళారీలను ఆశ్రయించి ప్రైవేట్ గా మొక్కలు కొనుగోలు చేసి నష్టపోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్