అశ్వారావుపేట: బోధనపై దృష్టి సారించాలి

79చూసినవారు
అశ్వారావుపేట: బోధనపై దృష్టి సారించాలి
నూతనంగా విధుల్లో చేరిన కొత్త ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించాలని ఎంఈవో ప్రసాదరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయులు, నూతన ఉపాధ్యాయుల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్ధుల ఎన్రోల్మెంట్ అప్రమత్తంగా నిర్వహించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు.

సంబంధిత పోస్ట్