అశ్వారావుపేట: నూతన మార్చురీ బిల్డింగ్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

83చూసినవారు
అశ్వారావుపేట లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం నూతన మార్చురీకి బిల్డింగ్ కు భూమి పూజ చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. నూతన భవనం లేక గతంలో ఉన్నటువంటి భవనం శిథిలావస్థకు చేరటం అది కూడా ప్రస్తుత ఆసుపత్రికి ఒక కిలోమీటర్ దూరం ఉండటంతో పేషెంట్ తాలూకా బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అధికారులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో రూ. 24. 50 లక్షల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.

సంబంధిత పోస్ట్