అశ్వరావుపేట: బడిబాట కార్యక్రమం

61చూసినవారు
అశ్వరావుపేట: బడిబాట కార్యక్రమం
అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, గ్రామ పెద్దలు పాల్గొని గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఇక నుంచి నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యబోధన ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని తెలిపారు. టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

సంబంధిత పోస్ట్