చండ్రుగొండ దుబ్బ తండా గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదగా జర్పుల కిషన్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం అందజేశారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు మలోతు భోజ్యా నాయక్, తేజావత్ హరీష్, చండ్రుగొండ పార్టీ అధ్యక్షులు కోటేష్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.