చంద్రుగొండ: దత్తత గ్రామానికి భారీగా నిధులు

59చూసినవారు
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ ను చూసిన ఎమ్మెల్యే చలించి పోయి గత నెలలో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం 1. 85 కోట్ల రూపాయల నిధులతో గ్రామానికి త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు ఇంకా పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్