అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామం నందు శుక్రవారం ఉదయం 10 గంటలకు సీఐ నాగరాజు, ఎస్ఐ రామ్మూర్తి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చిట్టితల్లి మినీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ప్రెసిడెంట్ నాగులమీర, వైస్ ప్రెసిడెంట్ మనుగొండ వెంకటముత్యం, జనరల్ సెక్రటరీ చిక్కాల నాగు, నర్సరీ యజమానులు మంగా చెన్నారావు, తదితరులు పాల్గొన్నారు.