దమ్మపేట: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

53చూసినవారు
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం దమ్మపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, క్రీడల్లో ప్రతిభ కనబరచడం వల్ల స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను సాధించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్