దమ్మపేట: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

81చూసినవారు
దమ్మపేట: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
దమ్మపేట 33 కేవీ లైన్ పనుల్లో భాగంగా మల్కారం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం 12 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఏడీఈ వెంకటరత్నం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్