దమ్మపేట: పాడె మోసిన ఎమ్మెల్యే

72చూసినవారు
దమ్మపేట: పాడె మోసిన ఎమ్మెల్యే
దమ్మపేట మండలం మల్కారం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బత్తుల సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో గురువారం ఆయన భౌతికకాయానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పార్టీ కండువా కప్పి నివాళుర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.

సంబంధిత పోస్ట్