ఆశా వర్కర్లకు పరీక్షలు రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలి

84చూసినవారు
ఆశా వర్కర్లకు పరీక్షలు రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలి
ఆశా కార్యకర్తలకు నిర్వహిస్తానన్న పరీక్షలను రద్దుచేసి. కనీస వేతనాలు ఇవ్వాలంటూ ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. చండ్రుగొండలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆశా కార్యకర్తలు సీఐటీయూ కార్యాలయం నుండి రెవిన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం డిప్యూటీ తహసిల్దార్ ప్రసన్నకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్