కొత్తగూడెం: కలెక్టర్ హామీతో ధీక్ష విరమించిన ఆదివాసులు

80చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండలం రామన్న గూడెం గ్రామంలో భూ నిర్వసితుల నిరసన కార్యక్రమం గురువారం జోరు వానలో కూడ కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా భూహక్కుల కోసం నినాదాలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో గిరిజనులు ధీక్ష విరమించారు.

సంబంధిత పోస్ట్