కొత్తగూడెం: ఇంకుడుగుంత పనులను పరిశీలించిన కలెక్టర్

84చూసినవారు
జల సంచయ్ జన్ భగీదారి క్యాచ్ ద రైన్ అమలులో భాగంగా దేశంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపటమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం కొత్తగూడెం హమాలీ కాలనీలో జల సంచయ్ జన్ భగీ దారి అమలులో భాగంగా కలెక్టర్ స్వయంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, ఎలా నిర్మించాలని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా ఇంకుడు గుంతను త్రవ్వారు. యువకులతో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని కలెక్టర్ చేపట్టారు.

సంబంధిత పోస్ట్