వినాయకపురంలో సామూహిక విద్యాభ్యాసం

58చూసినవారు
వినాయకపురంలో సామూహిక విద్యాభ్యాసం
అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో పాఠశాల ఆదర్శపాఠశాలగా గ్రామస్తుల యొక్క మన్ననలు పొందుతుంది. ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్యా వసతుల గురించి తెలియజేస్తు, డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి వారిని స్కూల్ కి తీసుకురావడంలో సక్సెస్ అయినట్లు ఆ పాఠశాల హెచ్. ఎం బరగడ రోజకుమారి శుక్రవారం చెప్పారు. ఈ సందర్బంగా ఈరోజు సామూహిక విద్యాభ్యాసం పేరిట ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తదితరులు బాలసభ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్