విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే

50చూసినవారు
అన్నపురెడ్డిపల్లి హైస్కూల్లో బుధవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మొక్కల రక్షణపై విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు, ప్రజలు విధిగా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్