ములకలపల్లి: ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

62చూసినవారు
ములకలపల్లి మండలం
మంగపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రి రికార్డులు తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకొని నిల్వఉన్న మందులను స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్