అంగన్వాడీలో నూతన విద్యా విధానం

76చూసినవారు
అంగన్వాడీలో నూతన విద్యా విధానం
అంగన్వాడీ కేంద్రంలో మూడు సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి బాల, బాలికలను చేర్చుకొని వారికి నూతన జాతీయ విద్యా విధానాన్ని నేర్పించాలని సిడిపిఓ నిర్మలజ్యోతి అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో బుధవారం అంగన్వాడీ టీచర్లకు నూతన జాతీయ విద్యా విధానంపై శిక్షణ ఇచ్చారు. నూతన విద్యా విధానం బాల్యంలోనే అలవాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్