అశ్వరావుపేట లో వ్యక్తి మిస్సింగ్

79చూసినవారు
అశ్వరావుపేట లో వ్యక్తి మిస్సింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన ఇస్లావత్ నరేష్, తన భార్యతో మనస్పర్థల కారణంగా ఇదే గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. కాగా శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రించేందుకు వెళ్లి ఆదివారం ఉదయం నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో నరేష్ తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్