రావికంపాడు: సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
రావికంపాడు: సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
రావికంపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దుబ్బ తండా గ్రామంలో శనివారం ఉదయం 9 గంటలకు అశ్వరావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ చేతులమీదుగా సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో భాగంగా దుబ్బ తండా గ్రామస్తులు, పార్టీ పెద్దలు మాలోత్ భోజ్య నాయక్, తేజావత్ హ,రి తేజావత్ సర్వాన్, అజ్మీర చందా, బుక్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్