పాఠశాలలో సరస్వతి విగ్రహాం ప్రతిష్ట

72చూసినవారు
పాఠశాలలో సరస్వతి విగ్రహాం ప్రతిష్ట
చండ్రుగొండ మండలం గానుగపాడు పాఠశాలలో గురువారం సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన మేడరాజుల నరసింహారావు ఆర్థిక సహకారంతో ఈ సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిని హెచ్ఎం సూర్యం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, ఏఈఓ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ నాగమణి, గానుగపాడు సొసైటీ చైర్మన్ చందర్రావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you