ఉపాధ్యాయులు కావాలంటూ పాఠశాల విద్యార్థుల రాస్తారోకో

53చూసినవారు
ఉపాధ్యాయులు కావాలంటూ పాఠశాల విద్యార్థుల రాస్తారోకో
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో జడ్పీ హైస్కూలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలంటూ బుధవారం స్థానిక బస్ స్టాప్ వద్ద ప్రధాన రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. డీఈవో, ఎంఈఓ తక్షణమే ఉపాధ్యాయుల కేటాయింపుపై స్పష్టమైన హామీని ఇచ్చేవరకు ఆందోళనని విరమించేది లేదంటూ భీష్ముంచుకుని కూర్చున్నారు. దీంతో అశ్వారావుపేట- వేలేరుపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్